{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raatripoota-muggu-pedutunnaaraa-ilaa-cheste-subhamaa-asubhamaa-s","title_te":"రాత్రిపూట ముగ్గు పెడుతున్నారా? ఇలా చేస్తే శుభమా.. అశుభమా? శాస్త్రం ఏం చెబుతుందంటే!","section":"తాజా","status_line":"రాత్రిపూట ముగ్గు పెడుతున్నారా? ఇలా చేస్తే శుభమా.. అశుభమా? శాస్త్రం ఏం చెబుతుందంటే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T11:04:33.370Z"},"facts":[],"events":[{"id":"event-60339","date":"2026-08-08T11:01:03.000Z","title_te":"రాత్రిపూట ముగ్గు పెడుతున్నారా? ఇలా చేస్తే శుభమా.. అశుభమా? శాస్త్రం ఏం చెబుతుందంటే!","body_te":"Rangoli at Night: ఇంటి ముందు ముగ్గు వేయడం శుభానికి ప్రతీకగా భావిస్తారు. అయితే సమయం లేక చాలామంది రాత్రిపూట ముగ్గు వేస్తున్నారు. మరి రాత్రివేళ ముగ్గు పెట్టడం శాస్త్రసమ్మతమేనా? ఉదయం, సాయంత్రం, రాత్రి ముగ్గుపై ఆధ్యాత్మిక నిపుణులు ఏమి చెబుతున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/can-you-draw-rangoli-at-night-what-hindu-traditions-and-spiritual-beliefs-say-1883539.html"}]}]}