{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raatrullu-nidrapattaka-ibbamdi-padutunnaaraa-kevalam-2-nimishaal","title_te":"రాత్రుళ్లు నిద్రపట్టక ఇబ్బంది పడుతున్నారా..? కేవలం 2 నిమిషాల్లో గాఢ నిద్ర.. మిలిటరీ స్లీప్ మెథడ్ సీక్రెట్‌ తెలిస్తే..","section":"తాజా","status_line":"రాత్రుళ్లు నిద్రపట్టక ఇబ్బంది పడుతున్నారా..? కేవలం 2 నిమిషాల్లో గాఢ నిద్ర.. మిలిటరీ స్లీప్ మెథడ్ సీక్రెట్‌ తెలిస్తే..","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-24T12:12:06.437Z"},"facts":[],"events":[{"id":"event-35390","date":"2026-07-24T12:02:26.000Z","title_te":"రాత్రుళ్లు నిద్రపట్టక ఇబ్బంది పడుతున్నారా..? కేవలం 2 నిమిషాల్లో గాఢ నిద్ర.. మిలిటరీ స్లీప్ మెథడ్ సీక్రెట్‌ తెలిస్తే..","body_te":"పడుకోగానే నిద్ర పట్టక మంచంపై అటుఇటూ దొర్లుతూ గంటల తరబడి ఇబ్బంది పడేవారికి మిలిటరీ స్లీప్ మెథడ్ ఒక అద్భుతమైన పరిష్కారం. ఈ ప్రత్యేక సడలింపు సాంకేతికత ద్వారా కేవలం 2 నిమిషాల్లో గాఢ నిద్రలోకి జారుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికన్ నేవీ పైలట్లు ఎలాంటి ఒత్తిడిలోనైనా వేగంగా నిద్రపోవడానికి ఈ పద్ధతిని రూపొందించారు. దీనిని క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తే ఇది 96శాతం మందిలో అద్భుతంగా పనిచేస్తుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/cant-sleep-try-the-military-sleep-method-that-helps-you-fall-asleep-in-2-minutes-1872698.html"}]}]}