{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raayalaseema-pallello-kanipistunna-ee-pimk-bas-em-chestumdi","title_te":"రాయలసీమ పల్లెల్లో కనిపిస్తున్న ఈ 'పింక్ బస్' ఏం చేస్తుంది?","section":"తాజా","status_line":"రాయలసీమ పల్లెల్లో కనిపిస్తున్న ఈ 'పింక్ బస్' ఏం చేస్తుంది?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T11:33:59.371Z"},"facts":[],"events":[{"id":"event-55263","date":"2026-08-05T11:07:10.000Z","title_te":"రాయలసీమ పల్లెల్లో కనిపిస్తున్న ఈ 'పింక్ బస్' ఏం చేస్తుంది?","body_te":"దేశంలో ఏటా దాదాపు 14 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు వెలుగుచూస్తున్నాయని, ముందే గుర్తిస్తే క్యాన్సర్‌ను చాలావరకు పెరగకుండా మొదటి దశలోనే సరైన చికిత్స ద్వారా నయం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cedj6x3dvnvo?at_medium=RSS&at_campaign=rss"}]}]}