{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rabies-prevention-pet-lavars-ku-big-alart-vaatini-nirlakshyam-ch","title_te":"Rabies Prevention: పెట్‌ లవర్స్‌కు బిగ్‌ అలర్ట్.. వాటిని నిర్లక్ష్యం చేస్తే.. మీ ప్రాణాలకే ప్రమాదమట.. జాగ్రత్త!","section":"తాజా","status_line":"Rabies Prevention: పెట్‌ లవర్స్‌కు బిగ్‌ అలర్ట్.. వాటిని నిర్లక్ష్యం చేస్తే.. మీ ప్రాణాలకే ప్రమాదమట.. జాగ్రత్త!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-09T12:14:35.404Z"},"facts":[],"events":[{"id":"event-8719","date":"2026-07-09T11:39:46.000Z","title_te":"Rabies Prevention: పెట్‌ లవర్స్‌కు బిగ్‌ అలర్ట్.. వాటిని నిర్లక్ష్యం చేస్తే.. మీ ప్రాణాలకే ప్రమాదమట.. జాగ్రత్త!","body_te":"కుక్కలు, పిల్లులు వంటివి కరిచినా లేదా గీరినా చాలా మంది తర్వాత చూసుకుందాంలే అని లైట్ తీసుకుంటారు. కానీ ఈ నిర్లక్ష్యంగా ప్రాణాలకే ప్రమాదం కావచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO కీలక హెచ్చరికలు జారీ చేసింది. వాటిటి తక్షణ చికిత్స అందించకపోతే.. తర్వాత దాన్ని నయం చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. కాబట్టి జంతువులు కరిసినప్పుడు ఎలాంటి జాగ్రత్తు తీసుకోవాలో ఇక్కడ చూద్దాం.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/rabies-prevention-essential-first-aid-and-vaccination-schedule-after-animal-bite-1861409.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiwwFBVV95cUxOVWUxeGZQQzZhTDJKQzUyMUw0UnpWUkxvXzV2OW9FUWZiVDNUU0xJQTNrcFFoYTA1ODNuSlhQSUhBNThORUhUZXYyaEJpRHB3MnpiZjdFbE1lLV9TdGRjM20ycXliTGtFNHdySHhqVXk1R296N2xNWkJoZEZWaDR5a3ZDSm5DSU5qRE5DSkU3SFIyM2tDLWY0QVdiYndzc3E0eUZjcl9SMWgteVVnY0VlTTdYR1V5VS1QR1JuSHpjVkVmVlXSAcgBQVVfeXFMTTRQWHg1YWtrT2J0NDNtVXkteGx2NXhFSngyQ2tUbmJzWUZ3V0NUUG5DUmpFczNfWEhOQlU2SXlNOFUxbXlvYndvcDUtb0N3d2tTcTNDdzF6cjkySTNXVUlDZWNOLVVxWEFub2MxbThoWWJETlF4RUJtRW1waG5LT05PM3IxbXBiVWwzcU9iOERPcldNRDhiNC1QNHd3UlpTS1BvMmdYVGVySl9LUm5NTG9xXzh3Ql9rNVBRM2hoZ2ZtUzE5SmdFQVY?oc=5"}]}]}