{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"racha-ravi-jabardast-kamediyan-rachcharavi-phyaamilee-photolu-ch","title_te":"Racha Ravi : జబర్దస్త్ కమెడియన్ రచ్చరవి ఫ్యామిలీ ఫోటోలు చూశారా..?","section":"తాజా","status_line":"Racha Ravi : జబర్దస్త్ కమెడియన్ రచ్చరవి ఫ్యామిలీ ఫోటోలు చూశారా..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T11:18:23.115Z"},"facts":[],"events":[{"id":"event-31850","date":"2026-07-22T11:03:28.000Z","title_te":"Racha Ravi : జబర్దస్త్ కమెడియన్ రచ్చరవి ఫ్యామిలీ ఫోటోలు చూశారా..?","body_te":"జబర్దస్త్ లో కమెడియన్ గా మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు రచ్చ రవి. ఇప్పుడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవలే రచయితగా కూడా ఓ పుస్తకం రిలీజ్ చేసాడు. తాజాగా తన భార్య పుట్టిన రోజు సందర్బంగా ఆమెకు శుభాకాంక్షలు చెప్తూ తన ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు రచ్చరవి. (Racha Ravi)","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/jabardasth-comedian-racha-ravi-family-photos-sy-1113470.html"}]}]}