{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rafale-fighter-jets-pich-blaak-sainika-vinyaasaala-ku-aieeph-ra","title_te":"Rafale Fighter Jets: ‘పిచ్ బ్లాక్’ సైనిక విన్యాసాల‌కు.. ఐఏఎఫ్ ర‌ఫేల్ యుద్ధ విమానాలు","section":"తాజా","status_line":"Rafale Fighter Jets: ‘పిచ్ బ్లాక్’ సైనిక విన్యాసాల‌కు.. ఐఏఎఫ్ ర‌ఫేల్ యుద్ధ విమానాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T09:36:34.525Z"},"facts":[],"events":[{"id":"event-22879","date":"2026-07-17T09:16:37.000Z","title_te":"Rafale Fighter Jets: ‘పిచ్ బ్లాక్’ సైనిక విన్యాసాల‌కు.. ఐఏఎఫ్ ర‌ఫేల్ యుద్ధ విమానాలు","body_te":"Rafale Fighter Jets: భార‌తీయ వైమానికి ద‌ళానికి చెందిన ర‌ఫేల్ యుద్ధ విమానాలు.. తొలిసారి విదేశీ సైనిక విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. ఐఏఎఫ్‌కు చెందిన నాలుగు ర‌ఫేల్ విమానాలు.. ఇవాళ ఆస్ట్రేలియా చేరుకున్నాయి. అక్క‌డ జ‌రిగే పిచ్ బ్లాక్ సైనిక విన్యాసాల్లో ఆ యుద్ధ విమానాలు త‌మ స‌త్తాను ప్ర‌ద‌ర్శించ‌నున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/4-iaf-rafale-fighter-jets-to-make-pitch-black-aerial-exercise-debut-2453947"}]}]}