{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ragi-payasam-recipe-sveet-tinaalanipistomdaa-raagi-bellamto-ee-t","title_te":"Ragi Payasam Recipe: స్వీట్ తినాలనిపిస్తోందా?.. రాగి, బెల్లంతో ఈ టేస్టీ పాయసం చేసేయండి!","section":"తాజా","status_line":"Ragi Payasam Recipe: స్వీట్ తినాలనిపిస్తోందా?.. రాగి, బెల్లంతో ఈ టేస్టీ పాయసం చేసేయండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T17:22:45.728Z"},"facts":[],"events":[{"id":"event-67190","date":"2026-08-12T13:50:22.000Z","title_te":"Ragi Payasam Recipe: స్వీట్ తినాలనిపిస్తోందా?.. రాగి, బెల్లంతో ఈ టేస్టీ పాయసం చేసేయండి!","body_te":"రాగిని సాధారణంగా సంగటి, దోశ, రొట్టెలు వంటి వంటకాలలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే ఇదే రాగితో రుచికరమైన పాయసం కూడా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా స్వీట్ తినాలనిపించినప్పుడు రిఫైన్డ్ షుగర్‌కు బదులుగా బెల్లం ఉపయోగించి రాగి పాయసం చేసుకుంటే రుచితో పాటు రాగిలోని పోషకాలు కూడా లభిస్తాయి. ఇంట్లో అందుబాటులో ఉండే కొన్ని పదార్థాలతోనే ఈ పాయసాన్ని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/ragi-payasam-recipe-details-in-telugu-1886601.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMilgFBVV95cUxPMFRyLVVHanQtU2VWMnFkellwTWctNEt6UjNnMWxXQkU0dElQLVB4RW1ycUlxbEk3UVFaQnN4dVJ3MGp4WDd3WUVkRUdZOTJvMDRmNFpaVXhpeVFtTk9zUHhBODF0NVQzdkx2eUZnUW5BRzBFLWRweWxQN2ZIaE1vV2J2dXJQRTZocXE0bThNSmU4VW15VnfSAZYBQVVfeXFMTzBUci1VR2p0LVNlVjJxZHpZcE1nLTRLelIzZzFsV0JFNHRJUC1QeEVtcnFJcWxJN1FRWkJzeHVSdzBqeFg3d1lFZEVHWTkybzA0ZjRaWlV4aXlRbU5Pc1B4QTgxdDVUM3ZMdnlGZ1FuQUcwRS1kcHlsUDdmSGhNb1didnVyUEU2aHFxNG04TUplOFVteVZ3?oc=5"}]}]}