{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ragi-vegetable-soup-baruvu-taggadame-kaakumdaa-aarogyaaniki-emto","title_te":"Ragi Vegetable Soup: బరువు తగ్గడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే… టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!","section":"తాజా","status_line":"Ragi Vegetable Soup: బరువు తగ్గడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే… టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T16:22:41.043Z"},"facts":[],"events":[{"id":"event-38925","date":"2026-07-26T16:19:48.000Z","title_te":"Ragi Vegetable Soup: బరువు తగ్గడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే… టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!","body_te":"ప్రస్తుత కాలంలో బరువు తగ్గడం, ఫిట్‌నెస్‌ కాపాడుకోవడం ప్రతి ఒక్కరి ప్రాధాన్యతగా మారింది. ఇందుకోసం రకరకాల డైట్లు పాటిస్తుంటారు. అయితే మన సాంప్రదాయ ఆహారమైన రాగి బరువు తగ్గడానికి మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. రాగిలో క్యాల్షియం, ఫైబర్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/healthy-ragi-vegetable-soup-recipe-in-telugu-weight-loss-millet-soup-1874403.html"}]}]}