{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ragulutunna-agniparvatam-bilamlo-padipoyaam-paadaala-kimda-laava","title_te":"‘రగులుతున్న అగ్నిపర్వతం బిలంలో పడిపోయాం.. పాదాల కింద లావా బుడగలతో ఒక రాత్రంతా గడిపాను’","section":"తాజా","status_line":"‘రగులుతున్న అగ్నిపర్వతం బిలంలో పడిపోయాం.. పాదాల కింద లావా బుడగలతో ఒక రాత్రంతా గడిపాను’","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T05:52:11.587Z"},"facts":[],"events":[{"id":"event-42921","date":"2026-07-29T05:04:08.000Z","title_te":"‘రగులుతున్న అగ్నిపర్వతం బిలంలో పడిపోయాం.. పాదాల కింద లావా బుడగలతో ఒక రాత్రంతా గడిపాను’","body_te":"\"అది శనివారం ఉదయం. తుపాను సమీపిస్తుండటంతో షూట్ చేయడానికి మాకు రెండు మూడు గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. సినిమాలో వచ్చే సీన్ ఏంటంటే... మెయిన్ క్యారెక్టర్లు అగ్నిపర్వతం మీదుగా ఎగురుతూ అందులో కనుమరుగవుతాయి. ఈ సన్నివేశం కోసం మేం ఒక షాట్ తీశాం. అది చూసి 'ఇంతకంటే మరింత బాగా ఆ షాట్ తీయగలమనుకుంటా' అని మైక్ అన్నారు. సరిగ్గా అప్పుడే అంతా అదుపు తప్పింది\" అని క్రిస్ డుడ్డీ అన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cq895nwlk0lo?at_medium=RSS&at_campaign=rss"}]}]}