{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rahu-blessings-raahuvu-kataaksham-disembar-varaku-vaariki-kotta","title_te":"Rahu Blessings: రాహువు కటాక్షం..డిసెంబర్ వరకు వారికి కొత్త శుభ యోగాలు!","section":"తాజా","status_line":"Rahu Blessings: రాహువు కటాక్షం..డిసెంబర్ వరకు వారికి కొత్త శుభ యోగాలు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T12:35:23.543Z"},"facts":[],"events":[{"id":"event-55361","date":"2026-08-05T12:22:49.000Z","title_te":"Rahu Blessings: రాహువు కటాక్షం..డిసెంబర్ వరకు వారికి కొత్త శుభ యోగాలు!","body_te":"ఈ నెల(ఆగస్టు) 1వ తేదీ నుంచి డిసెంబర్ 5 వరకు రాహువు కుంభ రాశిలో ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాల్లో సంచారం చేయడం జరుగుతుంది. ధనిష్ఠా నక్షత్రం కుజుడికి చెందినది. కుజుడు అనుకూలంగా ఉన్న రాశులవారందరికీ రాహువు డిసెంబర్ మొదటి వారం వరకు యోగ కారకుడుగా మారడం జరుగుతుంది. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందడం, సునాయాసంగా పదోన్నతులు లభించడం, కొద్ది ప్రయత్నంతో మనసులోని కోరికలు తీరడం వంటివి జరుగుతాయి.. మేషం, వృషభం, మిథునం, కన్య, ధనుస్సు, కుంభ రాశులకు జీవితం నల్లేరు మీద బండిలా సాగుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/rahu-transit-in-dhanishta-nakshatra-these-zodiac-signs-to-enjoy-wealth-success-and-promotions-till-december-1881382.html"}]}]}