{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rahul-gandhi-aadaayaaniki-mimchina-aastula-kesulo-supreemkortuku","title_te":"Rahul Gandhi: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టుకు రాహుల్ గాంధీ","section":"తాజా","status_line":"Rahul Gandhi: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టుకు రాహుల్ గాంధీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T12:48:23.348Z"},"facts":[],"events":[{"id":"event-68629","date":"2026-08-13T10:35:03.000Z","title_te":"Rahul Gandhi: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టుకు రాహుల్ గాంధీ","body_te":"Rahul Gandhi: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అల‌హాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసును విచారించాల‌ని అల‌హాబాద్ కోర్టు.. సీబీఐ, ఈడీని ఆదేశించిన విష‌యం తెలిసిందే. ఆగ‌స్టు 17వ తేదీన సుప్రీం ధ‌ర్మాస‌నం ఈకేసును విచారించ‌నున్న‌ది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/disproportionate-assets-case-against-rahul-gandhi-he-moves-to-supreme-court-against-allahabad-hc-order-2482264"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMi2gFBVV95cUxQT2laWDJUR2FZZjRoQjBmdWdBN2s0VXZwR0k2Y0hSbGhxbGswOHkyaGhYejdDNzJzX1ZUeC1XR252bHlvcWZuS1RLYUQxcVA1d2Q1MktjRTdWelJ0bDdoSVBtT0hmeTl0SkRLMno0WF9DeGVwSjhIOEFfSHAwWWtPVlVIMmlCTXhtN0ZjN3YwSGNqcklkclNXSzlMbXo3Wi1kU0xoU1ZlYzlvd2FoZ2pSMjAyQXBRU1lLSmFMLTlNTDZONHJjcU1uVHJ4OHJnM01vN1l1ZkZwbEdoZw?oc=5"}]}]}