{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rahul-gandhi-pune-eevemt-lo-raahul-gaamdheeni-muddaadina-yuva-ti","title_te":"Rahul Gandhi | పుణె ఈవెంట్‌లో రాహుల్‌గాంధీని ముద్దాడిన యువ‌తి.. Vedio viral","section":"తాజా","status_line":"Rahul Gandhi | పుణె ఈవెంట్‌లో రాహుల్‌గాంధీని ముద్దాడిన యువ‌తి.. Vedio viral","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T08:29:33.334Z"},"facts":[],"events":[{"id":"event-86129","date":"2026-08-24T07:00:13.000Z","title_te":"Rahul Gandhi | పుణె ఈవెంట్‌లో రాహుల్‌గాంధీని ముద్దాడిన యువ‌తి.. Vedio viral","body_te":"Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత (Congress Top Leader) రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి మ‌హారాష్ట్ర‌ (Maharastra) లోని పుణె న‌గ‌రం (Pune City) లో జ‌రిగిన‌ బహిరంగ సభలో ఊహించని ప‌రిణామం ఎదురైంది. విద్యార్థుల కోసం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఓ యువతి వేదికపైనే రాహుల్‌గాంధీ బుగ్గపై ముద్దుపెట్టింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/watch-rahul-gandhi-gets-surprise-kiss-from-student-while-leaving-stage-at-pune-event-2492769"}]}]}