{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rahul-gandhi-raahul-jee-haalide-pik-lo-meetopaatu-unnadevaru-pra","title_te":"Rahul Gandhi | రాహుల్‌జీ.. హాలిడే పిక్‌లో మీతోపాటు ఉన్నదెవరు.. ప్రశ్నించిన కేంద్ర మంత్రి.. కాంగ్రెస్ స్పందన ఇదే","section":"తాజా","status_line":"Rahul Gandhi | రాహుల్‌జీ.. హాలిడే పిక్‌లో మీతోపాటు ఉన్నదెవరు.. ప్రశ్నించిన కేంద్ర మంత్రి.. కాంగ్రెస్ స్పందన ఇదే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T13:13:12.201Z"},"facts":[],"events":[{"id":"event-65325","date":"2026-08-11T12:42:50.000Z","title_te":"Rahul Gandhi | రాహుల్‌జీ.. హాలిడే పిక్‌లో మీతోపాటు ఉన్నదెవరు.. ప్రశ్నించిన కేంద్ర మంత్రి.. కాంగ్రెస్ స్పందన ఇదే","body_te":"Rahul Gandhi : ఒక బోటులో ఒక మహిళ, పక్కన ఒక బాలుడితోపాటు రాహుల్ ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పుడు ఇదే అంశంపై రాహుల్ గాంధీని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రశ్నించారు. ఎక్స్ ఖాతాలో ఆ ఫొటోను షేర్ చేసి.. దానిపై ప్రశ్నించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/who-are-they-union-minister-giriraj-singh-asks-over-rahul-gandhis-holiday-pic-congress-reacts-2480363"}]}]}