{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rahul-gandhi-vidyaarthulu-idiya-ts-amdha-bha-ktulu-lok-sa-bha-lo","title_te":"Rahul Gandhi: విద్యార్థులు.. ఇడియ‌ట్స్‌.. అంధ‌భ‌క్తులు.. లోక్‌స‌భ‌లో స్టోరీ చెప్పిన రాహుల్ గాంధీ","section":"తాజా","status_line":"Rahul Gandhi: విద్యార్థులు.. ఇడియ‌ట్స్‌.. అంధ‌భ‌క్తులు.. లోక్‌స‌భ‌లో స్టోరీ చెప్పిన రాహుల్ గాంధీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T09:57:36.523Z"},"facts":[],"events":[{"id":"event-43361","date":"2026-07-29T09:22:43.000Z","title_te":"Rahul Gandhi: విద్యార్థులు.. ఇడియ‌ట్స్‌.. అంధ‌భ‌క్తులు.. లోక్‌స‌భ‌లో స్టోరీ చెప్పిన రాహుల్ గాంధీ","body_te":"Rahul Gandhi: విద్యార్థులు.. ఇడియ‌ట్స్‌.. అంధ‌భ‌క్తులు ఉంటార‌ని లోక్‌స‌భ‌లో రాహుల్ గాంధీ ఓ స్టోరీ చెప్పారు. ఇటీవ‌ల జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న వేళ ఓ అమ్మాయితో మాట్లాడాన‌న్నారు. ఆ స‌మ‌యంలో ఆ స్టూడెంట్ త‌న‌కు 3 కేట‌గిరీల వ్య‌క్తుల గురించి చెప్పింద‌న్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/student-at-jantar-mantar-told-me-andhbhakt-is-convinced-one-person-is-god-said-rahul-gandhi-in-lok-sabha-2466536"}]}]}