{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rail-alert-desaanni-mumchettutunna-vaanalu-15-raashtraalaku-aiem","title_te":"Rail Alert : దేశాన్ని ముంచెత్తుతున్న వానలు.. 15 రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్!","section":"తాజా","status_line":"Rail Alert : దేశాన్ని ముంచెత్తుతున్న వానలు.. 15 రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T02:20:00.466Z"},"facts":[],"events":[{"id":"event-57776","date":"2026-08-07T02:03:25.000Z","title_te":"Rail Alert : దేశాన్ని ముంచెత్తుతున్న వానలు.. 15 రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్!","body_te":"దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మరోసారి ఉద్ధృతంగా మారాయి. జమ్మూ కాశ్మీర్ నుంచి కేరళ వరకు, పశ్చిమ బెంగాల్ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు సాధారణ జనజీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో రహదారులు జలమయం కాగా, నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆగస్టు 7న ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో పాటు ఉత్తరప్రదేశ్, బీహార్ సహా మొత్తం 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/weather-alert-on-august-7-imd-issues-heavy-rain-thunderstorm-wind-alert-for-15-states-check-forecast-for-delhi-up-bihar-rajasthan-gujarat-keralam-and-other-states-1882438.html"}]}]}