{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"railu-bayaludere-chivari-nimishamlo-kanphaarm-tiket-elaa-buk-che","title_te":"రైలు బయలుదేరే చివరి నిమిషంలో కన్ఫార్మ్ టికెట్.. ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా?","section":"తాజా","status_line":"రైలు బయలుదేరే చివరి నిమిషంలో కన్ఫార్మ్ టికెట్.. ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T03:22:25.672Z"},"facts":[],"events":[{"id":"event-59653","date":"2026-08-08T02:23:35.000Z","title_te":"రైలు బయలుదేరే చివరి నిమిషంలో కన్ఫార్మ్ టికెట్.. ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా?","body_te":"అత్యవసరంగా ప్రయాణం పడింది.. కానీ చేతిలో టికెట్ లేదు. తత్కాల్ ట్రై చేస్తే సెకన్ల వ్యవధిలో వెయిటింగ్ లిస్ట్ పడిపోతుంది. ఇక రైలు ప్రయాణం క్యాన్సిల్ అనుకుంటున్నారా? అయితే రైలు బయలుదేరడానికి కేవలం కొన్ని గంటల ముందు కన్ఫర్మ్‌డ్ టికెట్ పొందే ఒక అదిరిపోయే సీక్రెట్ ఆప్షన్ ఐఆర్‌సిటిసిలో ఉందన్న విషయం మీకు తెలుసా? ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/irctc-current-booking-guide-how-to-get-confirmed-train-tickets-last-minute-1883131.html"}]}]}