{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"railu-chivari-bogee-venuka-x-gurtu-emduku-umtumdo-telusaa-daani","title_te":"రైలు చివరి బోగీ వెనుక X గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసా? దాని వెనుక ఉన్న అసలు రహస్యమిదే!","section":"తాజా","status_line":"రైలు చివరి బోగీ వెనుక X గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసా? దాని వెనుక ఉన్న అసలు రహస్యమిదే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T15:58:53.802Z"},"facts":[],"events":[{"id":"event-70762","date":"2026-08-14T15:54:49.000Z","title_te":"రైలు చివరి బోగీ వెనుక X గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసా? దాని వెనుక ఉన్న అసలు రహస్యమిదే!","body_te":"మనం నిత్యం ప్రయాణించే భారతీయ రైళ్లలో ఎన్నో రకాల కోడ్‌లు, సింబల్స్, రంగులు కనిపిస్తుంటాయి. అయితే, ప్రయాణికులు ఎక్కువగా గమనించే గుర్తులలలో రైలు చివరి బోగీ వెనుక భాగంలో పసుపు లేదా తెల్లటి రంగులో బోల్డ్‌గా రాసి ఉండే X గుర్తు ఒకటి. చాలామంది దీనిని కేవలం ఒక అక్షరంగా లేదా డిజైన్‌గా భావిస్తుంటారు. కానీ, ఇండియన్ రైల్వేస్ భద్రతా వ్యవస్థలో ఈ చిన్న చిహ్నానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/why-do-indian-trains-have-an-x-mark-on-the-last-coach-the-safety-secret-explained-1888249.html"}]}]}