{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"railu-oka-ki-mee-nadichemduku-enni-leetarla-deejil-kaavaali-teli","title_te":"రైలు ఒక కి.మీ నడిచేందుకు ఎన్ని లీటర్ల డీజిల్ కావాలి..? తెలిస్తే ఆశ్చర్యపోతారు!","section":"తాజా","status_line":"రైలు ఒక కి.మీ నడిచేందుకు ఎన్ని లీటర్ల డీజిల్ కావాలి..? తెలిస్తే ఆశ్చర్యపోతారు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T12:15:39.450Z"},"facts":[],"events":[{"id":"event-83157","date":"2026-08-22T10:28:40.000Z","title_te":"రైలు ఒక కి.మీ నడిచేందుకు ఎన్ని లీటర్ల డీజిల్ కావాలి..? తెలిస్తే ఆశ్చర్యపోతారు!","body_te":"ఒక రైలు కేవలం ఒక కిలోమీటర్ ప్రయాణించడానికి ఎంత ఇంధనం లేదా విద్యుత్ ఖర్చవుతుందో తెలుసా? రైలు రకం, బోగీల సంఖ్య, బరువు, వేగం, స్టాపుల ఆధారంగా ఇంధన వినియోగం మారుతుంది. సాధారణంగా డీజిల్‌తో నడిచే ప్యాసింజర్ రైలు కిలోమీటర్‌కు సుమారు 6 లీటర్ల డీజిల్ వినియోగించవచ్చు. ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఈ వినియోగం కొంత తక్కువగా ఉంటుంది. ఇక ఎలక్ట్రిక్ రైళ్లకు కిలోమీటర్‌కు ఎన్ని యూనిట్ల విద్యుత్ అవసరమవుతుందో తెలుసా..?","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/human-interest/how-much-fuel-does-a-train-need-to-travel-1-kilometer-the-answer-may-surprise-you-1893986.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiywFBVV95cUxNQU43b21IVFJFSjJlXzhONFZuSF9sUGlicVozd2Q0eHdpREFNc25nZFVvUWVJZy1UeXJlZl84ZTJoVkxUQ2lMQnpuYlFyamkwZy0tY0ZOMjBsYl9tSG5Ja24xLXhic0VDRWNTR3R3NnhlSnc1YlFOVlhzWTAxcEZyZ3NabmZtbS1MNWV1NWNLLU5MaURBYWxDaUV2eUF0SW9uZ2R2ZnByUDktM2xLX29UVERwc2lJaWNfTng5dThxeDI2TnZFZ1ZJWlpkY9IB0AFBVV95cUxOS3luQVI3VWF3VTgwQnIyR1JjczRsU3Y1QWJnMDlFVnBnSC0ybi03VmdJVHdCc053dUF5UVJ5NTBkVDluMU9TZ0tnUkNQWHJ3WVR3Wmt6RlppUGVCNldqZ2FveV8tNTNTZ1hYb0d0NTVkTDhrTkVpLTBpUFpSXzZEcHBTMG5kYjVQeHZERDBIYTVtczFGb3FTeVc3czlzZ184OFRLZWFsNkFHWnZCSndxV3doVy1CQ2dsRE54OHZTRU1JNUpaaW9fZkg2Q2tORjlW?oc=5"}]}]}