{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"railulo-agnipramaadam-mamtallo-chikkukunna-3-bogeelu-veediyo","title_te":"రైలులో అగ్నిప్రమాదం: మంటల్లో చిక్కుకున్న 3 బోగీలు!(వీడియో)","section":"తాజా","status_line":"Saharsa Train Fire Incident: ప్యాసింజర్ రైలులో అగ్నిప్రమాదం.. మంటల్లో పూర్తిగా దగ్దమైన బోగీ.. క్షణాల్లో స్పందించిన సిబ్బంది, తప్పిన పెను ప్రమాదం","synopsis":null,"temperature":18,"updated_at":"2026-08-03T05:04:24.920Z"},"facts":[],"events":[{"id":"event-51180","date":"2026-08-03T04:15:45.000Z","title_te":"Saharsa Train Fire Incident: ప్యాసింజర్ రైలులో అగ్నిప్రమాదం.. మంటల్లో పూర్తిగా దగ్దమైన బోగీ.. క్షణాల్లో స్పందించిన సిబ్బంది, తప్పిన పెను ప్రమాదం","body_te":"బీహార్‌లోని సహర్సా జిల్లా సిమ్రీ బఖ్తియార్‌పూర్ రైల్వే స్టేషన్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం(Saharsa Train Fire Incident) సంభవించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/national/bihar-saharsa-passenger-train-fire-accident-simri-bakhtiyarpur-sn-1117657.html"}]},{"id":"event-51104","date":"2026-08-03T03:49:54.000Z","title_te":"రైలులో అగ్నిప్రమాదం: మంటల్లో చిక్కుకున్న 3 బోగీలు!(వీడియో)","body_te":"Bihar train fire broke out on a passenger train at Simri Bakhtiyarpur in Saharsa. Engine and 3 coaches caught fire, but all passengers escaped safely. బీహార్‌లోని సహర్సా సిమ్రి బఖ్తియార్‌పూర్ స్టేషన్‌లో ప్యాసింజర్ రైలులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇంజిన్ నుంచి 3 బోగీలకు మంటలు వ్యాపించగా, ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/india/bihar-train-fire-major-accident-averted-at-saharsa-station-as-passengers-escape-details-499945.html"}]}]}