{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"railways-berth-rules-railulo-midil-bert-rools-telusaa-aa-samayaa","title_te":"Railways Berth Rules: రైలులో మిడిల్ బెర్త్ రూల్స్ తెలుసా? ఆ సమయాల్లో మాత్రమే తెరవాలి!","section":"తాజా","status_line":"Railways Berth Rules: రైలులో మిడిల్ బెర్త్ రూల్స్ తెలుసా? ఆ సమయాల్లో మాత్రమే తెరవాలి!","synopsis":null,"temperature":11,"updated_at":"2026-07-20T14:56:52.520Z"},"facts":[],"events":[{"id":"event-28360","date":"2026-07-20T11:53:44.000Z","title_te":"Railways Berth Rules: రైలులో మిడిల్ బెర్త్ రూల్స్ తెలుసా? ఆ సమయాల్లో మాత్రమే తెరవాలి!","body_te":"రైలు ప్రయాణంలో బెర్త్‌లకు సంబంధించిన చిన్న చిన్న విషయాలు కూడా ప్రయాణికుల మధ్య ఇబ్బందులకు కారణమవుతుంటాయి. ముఖ్యంగా స్లీపర్, ఏసీ కోచ్‌లలో ఉండే మిడిల్ బెర్త్ (Middle Berth) విషయంలో తరచూ వివాదాలు జరుగుతుంటాయి. పగటిపూట మధ్య బెర్త్‌ను తెరవడం వల్ల కింది బెర్త్‌లో కూర్చునే ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిస్తుంది. ఈ బెర్త్ వినియోగానికి సంబంధించి రైల్వే కొన్ని నిబంధనలు అమలు చేస్తోంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/indian-railways-middle-berth-rules-from-sleeping-time-to-seat-norms-here-is-you-need-to-know-1869789.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi1wFBVV95cUxQaVE3bW51RUdPWlc0X19weC1pMTJicV94bEcwbU1ucmZzR3A1c1BtUFZySUlWU0toV0lMTHUwMkhhVEpBWllFUUIwaGJ3ZFU5WHFpbEx3ZUh5ZEx0emxSWl9reU50NGhMOGlKTDcyak1kdm5lWWE1NmZVVHVKcHYxM3VtMnAxal9iVG56aDljMTllQmxFT2dUYzQtVHBvNFNGck40R1I1RWc4NlNEa21MTkg5VjI1SWNJVnhvQm9kcnN5ZmFpSndDMTFudGpnNmpQaUtkM2h0TdIB1wFBVV95cUxQaVE3bW51RUdPWlc0X19weC1pMTJicV94bEcwbU1ucmZzR3A1c1BtUFZySUlWU0toV0lMTHUwMkhhVEpBWllFUUIwaGJ3ZFU5WHFpbEx3ZUh5ZEx0emxSWl9reU50NGhMOGlKTDcyak1kdm5lWWE1NmZVVHVKcHYxM3VtMnAxal9iVG56aDljMTllQmxFT2dUYzQtVHBvNFNGck40R1I1RWc4NlNEa21MTkg5VjI1SWNJVnhvQm9kcnN5ZmFpSndDMTFudGpnNmpQaUtkM2h0TQ?oc=5"}]}]}