{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rain-alert-telugu-raashtraalaku-ello-alart-ee-jillaallo-varshaal","title_te":"Rain Alert: తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్.. వాతావరణశాఖ హెచ్చరిక ఇదే..","section":"తాజా","status_line":"Rain Alert: తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్.. వాతావరణశాఖ హెచ్చరిక ఇదే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T10:18:52.587Z"},"facts":[],"events":[{"id":"event-56793","date":"2026-08-06T10:03:46.000Z","title_te":"Rain Alert: తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్.. వాతావరణశాఖ హెచ్చరిక ఇదే..","body_te":"ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఈ మేరకు ఐఎండీ ఎల్లో అలర్ట్ ఇచ్చింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని స్పష్టం చేసింది. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్న క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/yellow-alert-for-andhra-pradesh-and-telangana-imd-predicts-rain-in-hyderabad-and-10-districts-1882017.html"}]}]}