{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rainwater-drinking-varshapu-neeru-svachchamgaa-kanipimchinaa-ner","title_te":"Rainwater Drinking: వర్షపు నీరు స్వచ్ఛంగా కనిపించినా నేరుగా తాగొచ్చా?.. నిపుణులు చెబుతున్న అసలు విషయం ఇదే!","section":"తాజా","status_line":"Rainwater Drinking: వర్షపు నీరు స్వచ్ఛంగా కనిపించినా నేరుగా తాగొచ్చా?.. నిపుణులు చెబుతున్న అసలు విషయం ఇదే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T15:21:29.068Z"},"facts":[],"events":[{"id":"event-59036","date":"2026-08-07T14:47:30.000Z","title_te":"Rainwater Drinking: వర్షపు నీరు స్వచ్ఛంగా కనిపించినా నేరుగా తాగొచ్చా?.. నిపుణులు చెబుతున్న అసలు విషయం ఇదే!","body_te":"వర్షం పడుతున్నప్పుడు ఆకాశం నుంచి నేరుగా వచ్చే నీరు చాలా స్వచ్ఛంగా కనిపిస్తుంది. దీంతో చాలామంది వర్షపు నీటిని సేకరించి తాగితే ఆరోగ్యానికి మంచిదని భావిస్తుంటారు. అయితే చూడటానికి శుభ్రంగా ఉన్నంత మాత్రాన వర్షపు నీరు తాగడానికి సురక్షితమని చెప్పలేం. వాతావరణం నుంచి పడే క్రమంలోనే వర్షపు నీటిలో కొన్ని సూక్ష్మజీవులు, కాలుష్య పదార్థాలు చేరే అవకాశం ఉంటుంది. ఇక ఇళ్ల పైకప్పులు, గట్టర్లు లేదా ఇతర ఉపరితలాల నుంచి సేకరించినప్పుడు దుమ్ము, ఆకులు, పక్షుల వ్యర్థాలు, రసాయనాలు వంటి కలుషితాలు కూడా నీటిలో కలిసే ప్రమాదం ఉంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/rainwater-drinking-benefits-and-risks-details-in-telugu-1882921.html"}]}]}