{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raitu-beemaaku-maranasaasanam-raashtramlo-mugisipoyina-mahattara","title_te":"రైతు బీమాకు మరణశాసనం!.. రాష్ట్రంలో ముగిసిపోయిన మహత్తర పథకం","section":"తాజా","status_line":"రైతు బీమాకు మరణశాసనం!.. రాష్ట్రంలో ముగిసిపోయిన మహత్తర పథకం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T21:26:05.466Z"},"facts":[],"events":[{"id":"event-72562","date":"2026-08-15T20:34:08.000Z","title_te":"రైతు బీమాకు మరణశాసనం!.. రాష్ట్రంలో ముగిసిపోయిన మహత్తర పథకం","body_te":"‘ప్రజలారా.. కాంగ్రెస్‌ను నమ్మి మోసపోతే గోస పడ్తం. రైతు పంటలకు నీళ్లియ్యరు. మోటర్లకు కరెంటు రాదు. రైతుబంధు, రైతుబీమాకు రామ్‌ రామ్‌. తెలంగాణకు శాశ్వత శత్రువు ఎవరైనా ఉన్నారంటే అది ముమ్మాటికీ కాంగ్రెస్‌ పార్టీనే’ అని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పదే పదే కేసీఆర్‌ ప్రస్తావించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/rythu-bima-scheme-premium-payment-stopped-by-congress-govt-farmers-in-tension-2484884"}]}]}