{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raitu-edchina-raajyam-baagupadadu","title_te":"రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు","section":"తాజా","status_line":"రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-15T22:29:28.545Z"},"facts":[],"events":[{"id":"event-20191","date":"2026-07-15T21:03:53.000Z","title_te":"రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు","body_te":"ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడిన చరిత్ర లేదని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అల్లిపూర్‌లోని అనంతగిరి రిజర్వాయర్‌ను బీఆర్‌ఎస్‌ నాయకులు బుధవారం పరిశీలించారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/congress-government-fails-to-implement-irrigation-water-2452321"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMilwFBVV95cUxObGFFMlhQc3pYaC1OVHNkOHBxYmtJT1UxZTU0dmpTdGFJV0tYVWJWMVVTME9xdVNYZEdEdnBfVGZFRUVOVjNtOUtELVlCWFdpajVVSVZaUGlSQ3UwMy1NNE16azNNaE9vT01qUWtka1dad1ZwUzNKbnBfeWtHaEdsQzJKNmJhNW45QkUxQnhmcTA4eWtObkVB?oc=5"}]}]}