{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raitu-samasyala-parishkaaraaniki-udyamaalaku-siddham-kaavaali","title_te":"రైతు సమస్యల పరిష్కారానికి ఉద్యమాలకు సిద్ధం కావాలి","section":"తాజా","status_line":"రైతు సమస్యల పరిష్కారానికి ఉద్యమాలకు సిద్ధం కావాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T12:48:07.927Z"},"facts":[],"events":[{"id":"event-88357","date":"2026-08-25T11:21:35.000Z","title_te":"రైతు సమస్యల పరిష్కారానికి ఉద్యమాలకు సిద్ధం కావాలి","body_te":"నవతెలంగాణ-ఆలేరు టౌన్ రైతు సమస్యల పరిష్కారం కొరకు ఉద్యమాలకు సిద్ధం కావాలని, అఖిల భారత రైతు కూలీ సంఘం, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు, కళ్ళేపు అడవయ్య, ప్రధాన కార్యదర్శి బెజాడి కుమార్ పిలుపునిచ్చారు. ఆలేరు పట్టణంలో మంగళవారం తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద సెప్టెంబర్ 8, 9 తేదీలలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరుగు, ఏ.ఐ.కె.ఎం.ఎస్. రాష్ట్ర మహాసభలు విజయవంతం కోరుతూ పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతుల పరిస్థితి రోజురోజుకు దారుణంగా తయారవుతుందని, గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా, […] The post రైతు సమస్యల పరిష్కారానికి ఉద్యమాలకు సిద్ధం కావాలి appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/we-must-prepare-for-movements-to-resolve-farmers-issues/"}]}]}