{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raitubamdhu-devuderugu-purugu-mamdulevi","title_te":"‘రైతుబంధు’ దేవుడెరుగు.. పురుగు మందులేవి?","section":"తాజా","status_line":"‘రైతుబంధు’ దేవుడెరుగు.. పురుగు మందులేవి?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T20:08:02.903Z"},"facts":[],"events":[{"id":"event-52429","date":"2026-08-03T19:37:44.000Z","title_te":"‘రైతుబంధు’ దేవుడెరుగు.. పురుగు మందులేవి?","body_te":"కాంగ్రెస్‌ పాలనలో సంక్షేమం కాదు.. సంక్షోభం రాజ్యమేలుతున్నదని సామాన్యుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికే రైతులకు పలుమార్లు రైతుబంధు ఎగ్గొట్టిన ప్రభుత్వం.. కనీసం పురుగు మందులు కూడా అందుబాటులో ఉంచలేని పరిస్థితి నెలకొన్నదని రైతులు వాపోతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/farmers-face-fertiliser-and-pesticide-shortage-amid-rising-demand-in-telangana-2472434"}]}]}