{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raitubeemaa-raddu-ee-nela-14na-mugiyanunna-pathakam-gaduvu","title_te":"రైతుబీమా రద్దు.. ఈ నెల 14న ముగియనున్న పథకం గడువు","section":"తాజా","status_line":"రైతుబీమా రద్దు.. ఈ నెల 14న ముగియనున్న పథకం గడువు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T20:34:39.530Z"},"facts":[],"events":[{"id":"event-60963","date":"2026-08-08T19:52:13.000Z","title_te":"రైతుబీమా రద్దు.. ఈ నెల 14న ముగియనున్న పథకం గడువు","body_te":"కాంగ్రెస్‌ సర్కార్‌ మరో రైతు వ్యతిరేక నిర్ణయాన్ని తీసుకున్నది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా అందించే రైతుబీమా పథకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఎనిమిదేండ్లుగా కొనసాగుతున్న ఈ పథకం ఈ నెల 14తో ముగియనున్నది. ఈ పథకాన్ని రద్దు చేయాలన్న సర్కార్‌ నిర్ణయంతో ఇకపై ఎల్‌ఐసీకి ప్రీమియం చెల్లింపులను నిలిపివేయనున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/congress-government-scraps-rythu-bima-scheme-farmers-families-to-lose-%e2%82%b95-lakh-cover-2477721"}]}]}