{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raitula-hrudayaallo-chiramjeevi","title_te":"రైతుల హృదయాల్లో చిరంజీవి","section":"తాజా","status_line":"రైతుల హృదయాల్లో చిరంజీవి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T21:55:29.993Z"},"facts":[],"events":[{"id":"event-87153","date":"2026-08-24T21:27:09.000Z","title_te":"రైతుల హృదయాల్లో చిరంజీవి","body_te":"సారంపల్లి మరణం పట్ల సీఎం దిగ్భ్రాంతినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్సారంపల్లి మల్లారెడ్డి రైతాంగ సమస్యలపై నిరంతరం పోరాడిన గొప్ప యోధుడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన రైతుల హృదయాల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోతారని కొనియాడారు. సారంపల్లి మరణం పట్ల సీఎం తీవ్ర సంతాపాన్ని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. రైతుల హక్కులు, వ్యవసాయరంగ సమస్యల పరిష్కారం కోసం ఆయన అనేక ఉద్యమాలను ముందుండి నడిపించారని గుర్తు చేసుకున్నారు. రైతు […] The post రైతుల హృదయాల్లో చిరంజీవి appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/chiranjeevi-in-the-hearts-of-farmers/"}]}]}