{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raitula-notlo-matti-kottina-uttam","title_te":"రైతుల నోట్లో మట్టి కొట్టిన ఉత్తమ్‌","section":"తాజా","status_line":"రైతుల నోట్లో మట్టి కొట్టిన ఉత్తమ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T23:42:06.768Z"},"facts":[],"events":[{"id":"event-39195","date":"2026-07-26T23:34:13.000Z","title_te":"రైతుల నోట్లో మట్టి కొట్టిన ఉత్తమ్‌","body_te":"నాగార్జున సాగర్‌ డెడ్‌ స్టోరేజీకి చేరిన నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రైతుల నార్లకు నీళ్లు లేవని, ఈ పరిస్థితిలో సాగర్‌ నుంచి తాగు నీటిని ఖమ్మం జిల్లా పాలేరుకు తరలించి మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి రైతుల నోట్లో మట్టి కొట్టారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ ధ్వజమెత్తారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/bollam-mallaiah-yadav-fire-on-congress-govt-over-drinking-and-cultivation-water-shortage-2463917"}]}]}