{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raitula-pai-potaash-mamta-bastaapai-edaadilone-roo-350-pempu","title_te":"రైతుల పై పొటాష్‌ మంట.. బస్తాపై ఏడాదిలోనే రూ.350 పెంపు","section":"తాజా","status_line":"రైతుల పై పొటాష్‌ మంట.. బస్తాపై ఏడాదిలోనే రూ.350 పెంపు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T22:45:54.124Z"},"facts":[],"events":[{"id":"event-77458","date":"2026-08-18T22:06:08.000Z","title_te":"రైతుల పై పొటాష్‌ మంట.. బస్తాపై ఏడాదిలోనే రూ.350 పెంపు","body_te":"అసలే వ్యవసాయంలో రోజురోజుకూ పెరుగుతున్న పెట్టుబడి ఖర్చు తడిసి మోపెడవుతున్నది. ఒకవేళ దిగుబడి తగ్గితే పెట్టుబడి కూడా మీద పడే పరిస్థితి ఉంటుంది. ఈ తరుణంలో కేంద్రం వైఖరి రైతులకు గుదిబండగా మారింది. గుట్టు చప్పుడు కాకుండా పొటాష్‌ ధర పెంపునకు పచ్చజెండా ఊపింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/potash-price-hike-adds-to-farmers-woes-amid-dap-and-urea-shortage-2487874"}]}]}