{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raj-thackeray-siddhi-vinaayaka-viraalaalu-etaa-roo-18-kotlu-chor","title_te":"Raj Thackeray | సిద్ధి వినాయక విరాళాలు ఏటా రూ.18 కోట్లు చోరీ: రాజ్‌ ఠాక్రే","section":"తాజా","status_line":"Raj Thackeray | సిద్ధి వినాయక విరాళాలు ఏటా రూ.18 కోట్లు చోరీ: రాజ్‌ ఠాక్రే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T10:29:53.993Z"},"facts":[],"events":[{"id":"event-50081","date":"2026-08-02T09:35:11.000Z","title_te":"Raj Thackeray | సిద్ధి వినాయక విరాళాలు ఏటా రూ.18 కోట్లు చోరీ: రాజ్‌ ఠాక్రే","body_te":"Raj Thackeray | మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) అధినేత రాజ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబైలోని ప్రసిద్ధ సిద్ధి వినాయక ఆలయంలో ఏటా రూ.18 కోట్ల విరాళాలు చోరీ అవుతున్నాయని ఆరోపించారు. అయోధ్యలోని రామమందిరంలో రూ. 1,400 కోట్లు అపహరణకు గురయ్యాయని ఆయన అన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/rs-18-crore-stolen-yearly-raj-thackeray-alleges-siddhivinayak-donations-theft-2470972"}]}]}