{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rajamouli-pedda-plaane-mahesh-vaaranaasi-katha-cheppesina-raajam","title_te":"Rajamouli: పెద్ద ప్లానే..!! మహేష్ వారణాసి కథ చెప్పేసిన రాజమౌళి.. ఆడియన్స్‌కు పూనకాలే","section":"తాజా","status_line":"Rajamouli: పెద్ద ప్లానే..!! మహేష్ వారణాసి కథ చెప్పేసిన రాజమౌళి.. ఆడియన్స్‌కు పూనకాలే","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-03T10:53:28.392Z"},"facts":[],"events":[{"id":"event-51594","date":"2026-08-03T09:11:16.000Z","title_te":"Rajamouli: పెద్ద ప్లానే..!! మహేష్ వారణాసి కథ చెప్పేసిన రాజమౌళి.. ఆడియన్స్‌కు పూనకాలే","body_te":"గుంటూరు కారం తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న సినిమా ‘వారణాసి’. ఆర్‌ఆర్‌ఆర్ వంటి గ్లోబల్ హిట్ తర్వాత దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి చేపట్టిన ప్రాజెక్టు ఇదే. దీంతో ఈ పాన్ వరల్డ్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ నుంచి ఇప్పటిదాకా వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాకు మరింత హైప్ ఇచ్చాయి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/tollywood-director-ss-rajamouli-interesting-comments-about-mahesh-babu-varanasi-movie-1879836.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi4gFBVV95cUxNQjhWeUtrWXEwcFUwOXdJVFU1M2dYdElLMjkzOWpsRmxvWXdMeHk5bDkzRU1MSnJ0QTdnY0NDSXRyRVVsYkRCSDF5a1FwQ24yMENXcVlZbS1ralNGV1RwM085Ymx1cnMwdkZ1cmRTNGRrMXcybmhXR1ZqYzBaQW9YRmxwZUVuQ0NjVGEyNVVIRkFYMllHWTVIeHdXbFdLWlNWZmwyTG5xTndWQ3hOaFEzU3RXckdqeXZ0WTluQmtqenhEU1FxcFh0VWJqUVdFc3RhSnhGTnZIblh4N2g1Z0xRcWx30gHiAUFVX3lxTE1COFZ5S2tZcTBwVTA5d0lUVTUzZ1h0SUsyOTM5amxGbG9Zd0x4eTlsOTNFTUxKcnRBN2djQ0NJdHJFVWxiREJIMXlrUXBDbjIwQ1dxWVltLWtqU0ZXVHAzTzlibHVyczB2RnVyZFM0ZGsxdzJuaFdHVmpjMFpBb1hGbHBlRW5DQ2NUYTI1VUhGQVgyWUdZNUh4d1dsV0taU1ZmbDJMbnFOd1ZDeE5oUTNTdFdyR2p5dnRZOW5Ca2p6eERTUXFwWHRVYmpRV0VzdGFKeEZOdkhuWHg3aDVnTFFxbHc?oc=5"}]}]}