{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rajamouli-vaaranaasi-kosam-aimaaks-teknaalajee-emduku-asalu-kaar","title_te":"Rajamouli | ‘వారణాసి’ కోసం ఐమాక్స్ టెక్నాలజీ ఎందుకు .. అసలు కారణం వెల్లడించిన రాజమౌళి!","section":"తాజా","status_line":"Rajamouli | ‘వారణాసి’ కోసం ఐమాక్స్ టెక్నాలజీ ఎందుకు .. అసలు కారణం వెల్లడించిన రాజమౌళి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T06:02:10.502Z"},"facts":[],"events":[{"id":"event-51248","date":"2026-08-03T05:14:24.000Z","title_te":"Rajamouli | ‘వారణాసి’ కోసం ఐమాక్స్ టెక్నాలజీ ఎందుకు .. అసలు కారణం వెల్లడించిన రాజమౌళి!","body_te":"Rajamouli | సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి పై మరో ఆసక్తికరమైన అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. భారీ బడ్జెట్‌తో అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ఈ అడ్వెంచర్ యాక్షన్ చిత్రాన్ని ఐమాక్స్ ఫార్మాట్‌లో తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చినప్పటికీ, ఆ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాన్ని రాజమౌళి తొలిసారి వెల్లడించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/rajamouli-revealed-the-secret-of-imax-2471786"}]}]}