{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rajanna-temple-vemulavaadalo-mrutyuvaata-padutunna-raajanna-kode","title_te":"Rajanna Temple | వేములవాడలో మృత్యువాత పడుతున్న రాజన్న కోడెలు","section":"తాజా","status_line":"ఐదు రాజన్న కోడెల మృత్యువాత","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-25T23:06:34.193Z"},"facts":[],"events":[{"id":"event-88860","date":"2026-08-25T23:05:58.000Z","title_te":"ఐదు రాజన్న కోడెల మృత్యువాత","body_te":"వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి సంబంధించి తిప్పాపురంలోని గోశాలలో ఐదు కోడెలు మృత్యువాత పడ్డాయి. గోశాలలో ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన ఆలయ సిబ్బంది వాటి ఆలనాపాలనా చూడడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మంగళవారం ఐదు కోడెలు మృత్యువాత పడ్డట్టు తెలిసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/five-bulls-die-at-vemulawada-temple-cow-shelter-amid-alleged-negligence-2494221"}]},{"id":"event-88007","date":"2026-08-25T07:43:44.000Z","title_te":"Rajanna Temple | వేములవాడలో మృత్యువాత పడుతున్న రాజన్న కోడెలు","body_te":"వేములవాడ రాజన్నకు భక్తిశ్రద్ధలతో భక్తులు సమర్పించిన కోడెలు మృత్యువాత పడుతున్నాయి. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన కోడెను భక్తులు తమ కోరిన కోర్కెలు తీరిన తరుణంలో ఇంటి నుండి తీసుకువచ్చి నిజకోడెను స్వామివారికి సమర్పించుకునే ఆనవాయితీ ఉంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/rajannas-temple-bulls-are-dying-in-vemulawada-2493696"}]}]}