{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rajasthan-polees-adhikaarinipai-remdu-kotla-lamcham-kesu-moosive","title_te":"Rajasthan | పోలీస్‌ అధికారిణిపై రెండు కోట్ల లంచం కేసు మూసివేత","section":"తాజా","status_line":"Rajasthan | పోలీస్‌ అధికారిణిపై రెండు కోట్ల లంచం కేసు మూసివేత","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-26T08:55:26.590Z"},"facts":[],"events":[{"id":"event-89539","date":"2026-08-26T08:01:36.000Z","title_te":"Rajasthan | పోలీస్‌ అధికారిణిపై రెండు కోట్ల లంచం కేసు మూసివేత","body_te":"Rajasthan | రాజస్థాన్‌ పోలీస్‌ సర్వీస్‌ అధికారిణిని రూ. 2 కోట్ల లంచం తీసుకుందని ఏసీబీ అరెస్ట్‌ చేసింది. ఈ కేసు అప్పట్లో సంచలనంగా మారింది. ఈ కేసును మూసివేస్తున్నట్లు ఏసీబీ పేర్కొంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/bribery-case-involving-%e2%82%b92-crore-against-police-officer-closed-2494561"}]}]}