{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rajinikanth-vayasu-perige-koddee-joru-perugutomdi-rajineekaamt-c","title_te":"Rajinikanth: వయసు పెరిగే కొద్దీ జోరు పెరుగుతోంది.. రజినీకాంత్ చేతిలో ఇన్ని క్రేజీ సినిమాలా!","section":"తాజా","status_line":"Rajinikanth: వయసు పెరిగే కొద్దీ జోరు పెరుగుతోంది.. రజినీకాంత్ చేతిలో ఇన్ని క్రేజీ సినిమాలా!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T15:10:49.532Z"},"facts":[],"events":[{"id":"event-73744","date":"2026-08-16T14:52:46.000Z","title_te":"Rajinikanth: వయసు పెరిగే కొద్దీ జోరు పెరుగుతోంది.. రజినీకాంత్ చేతిలో ఇన్ని క్రేజీ సినిమాలా!","body_te":"వయసు పెరుగుతున్నా రజినీకాంత్‌ సినిమా జోరు మాత్రం తగ్గడం లేదు. జైలర్‌ 2 షూటింగ్‌ పూర్తి చేసిన సూపర్‌స్టార్‌ ప్రస్తుతం ధర్మన్‌ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆయన పవర్‌ఫుల్‌ డాక్టర్‌ పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు కమల్‌ హాసన్‌తో కలిసి భారీ మల్టీస్టారర్‌ కూడా లైన్‌లో ఉంది. వరుస ప్రాజెక్టులతో తలైవా అభిమానులకు ఫుల్‌ కిక్‌ ఇస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా అదే స్పీడ్‌తో దూసుకెళ్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/entertainment-videos/rajinikanths-non-stop-film-frenzy-superstars-packed-line-up-keeps-fans-excited-video-1889696.html"}]}]}