{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rajisha-vijayan-onam-pamdaga-vachchestumdi-appude-speshal-photol","title_te":"Rajisha Vijayan : ఓనం పండగ వచ్చేస్తుంది.. అప్పుడే స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన మలయాళీ నటి..","section":"తాజా","status_line":"Rajisha Vijayan : ఓనం పండగ వచ్చేస్తుంది.. అప్పుడే స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన మలయాళీ నటి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T03:24:17.682Z"},"facts":[],"events":[{"id":"event-85692","date":"2026-08-24T02:51:42.000Z","title_te":"Rajisha Vijayan : ఓనం పండగ వచ్చేస్తుంది.. అప్పుడే స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన మలయాళీ నటి..","body_te":"మరో రెండు రోజుల్లో కేరళ అతి పెద్ద పండగ అయిన ఓనం రానుంది. దీంతో మలయాళం హీరోయిన్ రజిష విజయన్ కేరళ స్టైల్ చీరలో ఇలా అడవుల్లో దిగిన స్పెషల్ ఫోటోలను షేర్ చేస్తుంది. రజిష విజయన్ తెలుగులో ఒకే ఒక్క సినిమా రవితేజ సరసన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో నటించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/rajisha-vijayan-onam-special-kerala-style-saree-photos-sy-1126638.html"}]}]}