{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rajnath-singh-paakisthaan-to-peevokepaina-mina-haa-ma-re-amsampa","title_te":"Rajnath Singh | పాకిస్థాన్‌తో పీవోకేపైన మిన‌హా మ‌రే అంశంపై చ‌ర్చ‌లుండ‌వు : రాజ్‌నాథ్‌ సింగ్‌","section":"తాజా","status_line":"Rajnath Singh | పాకిస్థాన్‌తో పీవోకేపైన మిన‌హా మ‌రే అంశంపై చ‌ర్చ‌లుండ‌వు : రాజ్‌నాథ్‌ సింగ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T09:35:41.370Z"},"facts":[],"events":[{"id":"event-38459","date":"2026-07-26T08:54:12.000Z","title_te":"Rajnath Singh | పాకిస్థాన్‌తో పీవోకేపైన మిన‌హా మ‌రే అంశంపై చ‌ర్చ‌లుండ‌వు : రాజ్‌నాథ్‌ సింగ్‌","body_te":"Rajnath Singh | రక్షణ మంత్రి (Defence Minister) రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) పాకిస్థాన్‌ (Pakistan) పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పీవోకే (POK) పైన మిన‌హా పాకిస్థాన్‌తో భ‌విష్య‌త్తులో మ‌రే అంశంపైన చ‌ర్చ‌లు ఉండ‌వ‌ని అన్నారు. భారత్‌ ఇన్నోవేషన్, స్టార్టప్‌లు, స్పేస్ మిషన్ల వైపు అడుగులు వేస్తుంటే.. పాకిస్థాన్‌ మాత్రం చొరబాటు మార్గాలను వెతుక్కుంటోందని ఎద్దేవా చేశారు. మనం డేటా సెంటర్లను నిర్మిస్తుంటే.. వాళ్లు ఉగ్రవాద కేంద్రాలను అభివృద్ధి చేసుకుంటున్నారన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/no-talks-with-pakistan-except-on-pok-rajnath-singh-on-kargil-vijay-diwas-2463456"}]}]}