{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rajya-sabha-ma-nusmrutini-pra-staavimchina-kha-rge-abhyamta-ram","title_te":"Rajya sabha: మ‌నుస్మృతిని ప్ర‌స్తావించిన‌ ఖ‌ర్గే.. అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన జేపీ న‌డ్డా","section":"తాజా","status_line":"Rajya sabha: మ‌నుస్మృతిని ప్ర‌స్తావించిన‌ ఖ‌ర్గే.. అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన జేపీ న‌డ్డా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T12:03:25.985Z"},"facts":[],"events":[{"id":"event-45311","date":"2026-07-30T11:58:28.000Z","title_te":"Rajya sabha: మ‌నుస్మృతిని ప్ర‌స్తావించిన‌ ఖ‌ర్గే.. అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన జేపీ న‌డ్డా","body_te":"Rajya sabha: విద్యా వ్య‌వ‌స్థ‌లో మ‌నుస్మృతి చొచ్చుకుపోయింద‌ని మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే కామెంట్ చేశారు. పేప‌ర్ లీకేజీ నిరోధ‌క బిల్లుపై రాజ్య‌స‌భ‌లో చ‌ర్చ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. అక‌స్మాత్తుగా మ‌నుస్మృతి గురించి ప్ర‌స్తావించారు. మ‌నుస్మృతి వ‌ల్లే విద్యా వ్య‌వ‌స్థ‌లో కుల‌వివ‌క్ష వ‌చ్చిన‌ట్లు చెప్పారు. ఆ స‌మ‌యంలో స‌భాప‌క్ష నేత జేపీ న‌డ్డా జోక్యం చేసుకుని ఖ‌ర్గే వ్యాఖ్య‌ల‌ను తిర‌స్క‌రించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/malalikarjun-kharge-alleged-that-manusmriti-had-promoted-casteism-in-the-field-of-education-jp-nadda-rebutes-allegations-in-rajya-sabha-2467816"}]}]}