{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rakarakaala-kebulla-tenshan-ku-chek-35w-phaast-chaarjimg-to-stap","title_te":"రకరకాల కేబుళ్ల టెన్షన్‌కు చెక్: 35W ఫాస్ట్ ఛార్జింగ్‌తో స్టఫ్‌కూల్ ఆమ్ని ప్రో లాంచ్","section":"తాజా","status_line":"రకరకాల కేబుళ్ల టెన్షన్‌కు చెక్: 35W ఫాస్ట్ ఛార్జింగ్‌తో స్టఫ్‌కూల్ ఆమ్ని ప్రో లాంచ్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T15:31:56.044Z"},"facts":[],"events":[{"id":"event-45629","date":"2026-07-30T14:50:57.000Z","title_te":"రకరకాల కేబుళ్ల టెన్షన్‌కు చెక్: 35W ఫాస్ట్ ఛార్జింగ్‌తో స్టఫ్‌కూల్ ఆమ్ని ప్రో లాంచ్","body_te":"రోజూ కార్యాలయాలకు వెళ్లేవారికైనా, తరచుగా ప్రయాణాలు చేసేవారికైనా మొబైల్, స్మార్ట్‌వాచ్‌లను ఛార్జ్ చేసుకోవడం పెద్ద ప్రయాసగా మారుతోంది. రకరకాల కేబుళ్లు, ఛార్జర్లు వెంట పట్టుకెళ్లాల్సి వస్తుంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ స్టఫ్‌కూల్ సరికొత్త పవర్‌బ్యాంక్‌ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/stuffcool-omni-pro-power-bank-launched-in-india-built-in-apple-watch-charger-and-qi2-2-support-1876438.html"}]}]}