{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raksha-bandan-raakhee-ka-ttemduku-28na-udayam-mamchi-sa-ma-yam-p","title_te":"Raksha Bandan | రాఖీ క‌ట్టేందుకు 28న ఉదయం మంచి స‌మ‌యం.. పండితుల సూచ‌న‌..!","section":"తాజా","status_line":"Raksha Bandan | రాఖీ క‌ట్టేందుకు 28న ఉదయం మంచి స‌మ‌యం.. పండితుల సూచ‌న‌..!","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-26T12:38:36.368Z"},"facts":[],"events":[{"id":"event-89861","date":"2026-08-26T12:25:38.000Z","title_te":"Raksha Bandan | రాఖీ క‌ట్టేందుకు 28న ఉదయం మంచి స‌మ‌యం.. పండితుల సూచ‌న‌..!","body_te":"Raksha Bandan | సోదర సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ (Raksha Bandan) పండుగ తేదీ సందిగ్ధతపై పంచాంగకర్తలు, పండితులు స్ప‌ష్ట‌త‌నిచ్చారు. ఈ ఏడాది ఆగస్టు 28న‌ శుక్రవారం నాడే ఈ పండుగను జరుపుకోవాలని వారు స్పష్టంచేశారు. రాఖీ కట్టేందుకు ఉదయం వేళ అత్యంత శ్రేష్ఠమైన సమయమని పండితులు సూచిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/raksha-bandhan-2026-when-should-you-tie-rakhi-shubh-muhurat-and-complete-purnima-tithi-details-2494745"}]}]}