{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raksha-bandhan-2026-annadammulake-kaadu-bhartakoo-raakhee-kattoc","title_te":"Raksha Bandhan 2026: అన్నదమ్ములకే కాదు.. భర్తకూ రాఖీ కట్టొచ్చా? అసలు శాస్త్రం ఏం చెబుతోంది?","section":"తాజా","status_line":"Raksha Bandhan : సోదరులకు రాఖీ కట్టే విధానం ఇదే.. అన్నకు ముందు కట్టాలా? తమ్ముడికా? సంప్రదాయం ఏం చెబుతోంది?","synopsis":null,"temperature":18,"updated_at":"2026-08-27T18:20:42.768Z"},"facts":[],"events":[{"id":"event-91851","date":"2026-08-27T16:47:15.000Z","title_te":"Raksha Bandhan : సోదరులకు రాఖీ కట్టే విధానం ఇదే.. అన్నకు ముందు కట్టాలా? తమ్ముడికా? సంప్రదాయం ఏం చెబుతోంది?","body_te":"Raksha Bandhan : సంప్రదాయం ప్రకారం.. ఒక సోదరికి అన్న, తమ్ముడు ఇద్దరూ ఉంటే.. ఇద్దరు కంటే ఎక్కువ మంది సోదరులు ఉంటే.. ముందుగా ఎవరికి రాఖీ కట్టాలని పలువురు సందేహ పడుతుంటారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/spiritual/how-should-rakhi-be-tied-to-brothers-who-to-tie-the-rakhi-to-first-elder-or-younger-brother-who-can-you-tie-rakhi-to-step-by-step-hn-1128345.html"}]},{"id":"event-91660","date":"2026-08-27T15:38:31.000Z","title_te":"Raksha Bandhan 2026: మొదటి రాఖీ ఎవరికి కట్టాలి అన్నకా.. తమ్ముడికా? అసలు సంప్రదాయం ఏం చెబుతోంది?","body_te":"Raksha Bandhan 2026: మొదటి రాఖీ ఎవరికి కట్టాలి అన్నకా.. తమ్ముడికా? అసలు సంప్రదాయం ఏం చెబుతోంది? tv9telugu.com","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiuwFBVV95cUxNU2M0MHJUVTkyV0JoQUhaZl9rY05KUEpXeEFPN3dEcVd1bm1pYXRHZGYyODdtdnVxXzVfWll0ZjQ3STBMZmYxaUhvaGNnNUZTNlFwbGRBVnh0eUtmYUt4aVJyY0MwdVdRczlyWDVaZkZhLUhTZVBOVC10aDR3dXp2ZF9oUVZNYmpxQmZuNjhjY1ZuTDdrQlpfUERRZ2Q1cFdyNE5mVVd3eDFMU2lKeFJ1WkxSeEEteXdHQk5N0gHAAUFVX3lxTE92TmhyUUczNjVEZ09SeEdIamZFWURqQzNaQlBReC1BWF8zWG1ha3JrbXBWOFBVd2pxZGpKZF94RmxyVVpFV0pkcEVIWFBxUldXSUNUVlhFdUh0c1RwZTNiR2Y3MGhZSzduLXNJNUdLUmxkYzNfTkFLMDBPUnU1d3NfdUVJdUNveXBTX1Zwa185SmtWNlJiUjNSRlluYzctaUMyUERYZHpLTzk5aFJBS0NTekRGNTI3S3RTZHNaVTVPRg?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/raksha-bandhan-2026-which-brother-should-get-rakhi-first-details-in-telugu-1898049.html"}]},{"id":"event-80437","date":"2026-08-20T16:31:42.000Z","title_te":"Raksha Bandhan 2026: అన్నదమ్ములకే కాదు.. భర్తకూ రాఖీ కట్టొచ్చా? అసలు శాస్త్రం ఏం చెబుతోంది?","body_te":"రక్షాబంధన్ అంటే వెంటనే అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధమే గుర్తొస్తుంది. అయితే రాఖీ పండుగకు అంతకంటే విస్తృతమైన అర్థం ఉందని సంప్రదాయ కథనాలు చెబుతున్నాయి. ‘రక్షా సూత్రం’ అంటే ప్రమాదాల నుంచి రక్షణ కలగాలని కోరుతూ కట్టే పవిత్రమైన దారం. మరి ఈ పండుగ రోజున స్త్రీలు తమ భర్తలకు రాఖీని కట్టొచ్చా?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/wife-can-tie-rakhi-to-husband-on-raksha-bandhan-details-in-telugu-1892767.html"}]}]}