{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raksha-bandhan-gift-ideas-raakheeki-sodariki-em-gipht-ivvaalani","title_te":"Raksha Bandhan Gift Ideas: రాఖీకి సోదరికి ఏం గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారా? ఇవి ఇస్తే ఆమె ముఖంలో...","section":"క్రీడలు","status_line":"Raksha Bandhan Gift Ideas: రాఖీకి సోదరికి ఏం గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారా? ఇవి ఇస్తే ఆమె ముఖంలో నవ్వు గ్యారెంటీ!","synopsis":null,"temperature":11,"updated_at":"2026-08-26T12:38:36.368Z"},"facts":[],"events":[{"id":"event-89750","date":"2026-08-26T11:30:47.000Z","title_te":"Raksha Bandhan Gift Ideas: రాఖీకి సోదరికి ఏం గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారా? ఇవి ఇస్తే ఆమె ముఖంలో నవ్వు గ్యారెంటీ!","body_te":"రక్షాబంధన్ అంటే అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమను గుర్తుచేసే ప్రత్యేకమైన పండుగ. ఈ రోజున సోదరి సోదరుడి చేతికి రాఖీ కట్టి, అతడి ఆయురారోగ్యాలు, సంతోషం కోసం కోరుకుంటుంది. సోదరుడు కూడా తన సోదరికి బహుమతి ఇవ్వడం ఆనవాయితీ. అయితే గిఫ్ట్ అంటే తప్పనిసరిగా ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఆమెకు ఉపయోగపడే వస్తువు లేదా తనపై మీకున్న ప్రేమను గుర్తుచేసే చిన్న కానుక కూడా ఎంతో ప్రత్యేకంగా మారుతుంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiqAFBVV95cUxOU1Z2eWdVNW5NVGhnRDM1Tk1vVlByakY4MlJLQ2FDRVpGdS1vSGg1MWhRQjVJZkY1QmYxUTEzcFZtcnFtRlV5YTBOUWU3MnVpbXVnb0JNeW54czdxQlBfeU5wYzVGT1FqaUdUOURhR0FfcEpIU1VaSUd1U1liLXJOYjc4cDRpN2RXWFctUkpkRk1UbVA1ckpsNEJtcDE5X0xpckVISWdGb2rSAa4BQVVfeXFMTThkYUs3YXJKRkx5M1FIcnEwcUh4Y3NmZ2VfVjRWcDNxWV9zRFpIcHZkVFRaNzh4STFxV1V4bHg2YkloZEUxVFJjcXhHOXpSWmlreUIxeVFFbFhfVFlLTlZVS2xHUFQ3UWNlS2gxRGZzOXkzMC1xbUpNdUdYczVHV0FBSHIzNHFIdUFPblNYNUFrcXFPaDRtXzlCOUltaFNadkJ1ZFAtcEFLN0pXNG1R?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/raksha-bandhan-gift-ideas-low-budget-gifts-details-in-telugu-1897020.html"}]}]}