{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raksha-bandhan-raakhee-pamdaganu-emduku-jarupukumtaaru-sanaatana","title_te":"Raksha Bandhan: రాఖీ పండగను ఎందుకు జరుపుకుంటారు? సనాతన ధర్మంలో రక్షా సూత్రం ప్రాముఖ్యత ఇదే!","section":"తాజా","status_line":"Raksha Bandhan: రాఖీ పండగను ఎందుకు జరుపుకుంటారు? సనాతన ధర్మంలో రక్షా సూత్రం ప్రాముఖ్యత ఇదే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T07:33:41.788Z"},"facts":[],"events":[{"id":"event-81271","date":"2026-08-21T07:01:43.000Z","title_te":"Raksha Bandhan: రాఖీ పండగను ఎందుకు జరుపుకుంటారు? సనాతన ధర్మంలో రక్షా సూత్రం ప్రాముఖ్యత ఇదే!","body_te":"Raksha Bandhan Story Telugu: రక్షాబంధన్ 2026 ఆగస్టు 28న జరుపుకోనున్నారు. రక్షా సూత్రం వెనుక ఉన్న పురాణ ప్రాధాన్యత ఏమిటి? శ్రీకృష్ణుడు-ద్రౌపది, బలి చక్రవర్తి-లక్ష్మీదేవి కథలు రాఖీ పండుగతో ఎలా ముడిపడ్డాయో, ఇప్పుడు సంప్రదాయంలో ఎలాంటి మార్పులు వచ్చాయో తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/raksha-bandhan-2026-mythological-stories-behind-rakhi-krishna-draupadi-and-king-balis-story-explained-1893066.html"}]}]}