{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raksha-bandhan-special-aa-iddaru-akkala-tyaagame-teemimdiyaanu-m","title_te":"Raksha Bandhan Special: ఆ ఇద్దరు అక్కల త్యాగమే టీమిండియాను మార్చేసింది.. 936 వికెట్లు, 8751 పరుగుల వెనుక ఉన్న కన్నీటి కథ","section":"తాజా","status_line":"Raksha Bandhan Special: ఆ ఇద్దరు అక్కల త్యాగమే టీమిండియాను మార్చేసింది.. 936 వికెట్లు, 8751 పరుగుల వెనుక ఉన్న కన్నీటి కథ","synopsis":null,"temperature":15,"updated_at":"2026-08-28T09:43:17.561Z"},"facts":[],"events":[{"id":"event-92563","date":"2026-08-28T07:32:53.000Z","title_te":"Raksha Bandhan Special: ఆ ఇద్దరు అక్కల త్యాగమే టీమిండియాను మార్చేసింది.. 936 వికెట్లు, 8751 పరుగుల వెనుక ఉన్న కన్నీటి కథ","body_te":"Raksha Bandhan Special: రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్ క్రికెట్ కెరీర్ వెనుక వారి అక్కల త్యాగాలు, పోరాటం ఉన్నాయి. భువీని క్రికెట్ వైపు నడిపించిన రేఖా అడానా, తల్లి మరణం తర్వాత జడేజాకు అండగా నిలిచిన నయనా జడేజా జీవితాలు స్ఫూర్తిదాయకం. రక్షాబంధన్ సందర్భంగా ఈ ఇద్దరు అక్కల ప్రేమ, త్యాగం, ప్రోత్సాహం భారత క్రికెట్‌కు అందించిన గొప్ప విజయాలను గుర్తుచేస్తున్నాయి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/ravindra-jadeja-and-bhuvneshwar-kumar-the-sacrifices-of-their-sisters-behind-indias-cricket-stars-1898367.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi7AFBVV95cUxQNV9YVFZuRFh0ZllRV09weHhfMFcwX0JTNXpCSDZYZkx5VkhxQjBObTBsYlVKQ3RQUThMX0c4T2pHZ3MyNm53QnpNdDNkdVA0S3pGZ2xPR09sQXlkV0VmYVRaNzlpWE9OQTlUa2I0cFY0MVRXd3RHNHpnVW14bVdKbWRTX0szTnJtMExMZ25uNTdWTk9IUWhsVThXa1lJLTV1UHZNc01YQVR3WjR3VHBOX2l0Q2N4ZTA1SHpqc1dDSDI2ZkJhVlRVV2Y1Y1BTd242VkFmZHA5NzJMMGJzbE9Md1AyeUlFWTNLVkUxVdIB7AFBVV95cUxQNV9YVFZuRFh0ZllRV09weHhfMFcwX0JTNXpCSDZYZkx5VkhxQjBObTBsYlVKQ3RQUThMX0c4T2pHZ3MyNm53QnpNdDNkdVA0S3pGZ2xPR09sQXlkV0VmYVRaNzlpWE9OQTlUa2I0cFY0MVRXd3RHNHpnVW14bVdKbWRTX0szTnJtMExMZ25uNTdWTk9IUWhsVThXa1lJLTV1UHZNc01YQVR3WjR3VHBOX2l0Q2N4ZTA1SHpqc1dDSDI2ZkJhVlRVV2Y1Y1BTd242VkFmZHA5NzJMMGJzbE9Md1AyeUlFWTNLVkUxVQ?oc=5"}]}]}