{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raktam-marigina-simhaalaku-chek-100-hektaarlalo-aisoleshan-paark","title_te":"రక్తం మరిగిన సింహాలకు చెక్: 100 హెక్టార్లలో ఐసోలేషన్ పార్క్...","section":"తాజా","status_line":"రక్తం మరిగిన సింహాలకు చెక్: 100 హెక్టార్లలో ఐసోలేషన్ పార్క్...","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T07:06:01.928Z"},"facts":[],"events":[{"id":"event-61596","date":"2026-08-09T06:35:16.000Z","title_te":"రక్తం మరిగిన సింహాలకు చెక్: 100 హెక్టార్లలో ఐసోలేషన్ పార్క్...","body_te":"On World Lion Day, Gujarat announced a 100-hectare enclosure at Ambardi Safari Park for Asiatic lions involved in human attacks to curb conflicts. మనుషులపై దాడులకు తెగబడుతున్న మృగరాజుల కట్టుదిట్టానికి గుజరాత్ అటవీ శాఖ ఒక సంచలన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/india/world-lion-day-special-gujarat-forest-department-sets-up-100-hectare-zone-for-problematic-lions-500873.html"}]}]}