{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ram-charan-irumudi-lo-raam-charan-kyaamiyo-vairal-avutunna-vaart","title_te":"Ram Charan | ‘ఇరుముడి’లో రామ్ చరణ్ క్యామియో.. వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత?","section":"తాజా","status_line":"Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T04:59:50.125Z"},"facts":[],"events":[{"id":"event-76180","date":"2026-08-18T03:34:59.000Z","title_te":"Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?","body_te":"రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"ABP దేశం","url":"https://telugu.abplive.com/entertainment/cinema/ram-charan-irumudi-cameo-truth-about-viral-guest-appearance-in-ravi-teja-movie-finally-clarified-256596"}]},{"id":"event-76007","date":"2026-08-18T03:20:23.000Z","title_te":"Ram Charan | ‘ఇరుముడి’లో రామ్ చరణ్ క్యామియో.. వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత?","body_te":"Ram Charan | మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘ఇరుముడి’ విడుదలకు సిద్ధమవుతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/ram-charans-cameo-in-irumudis-mallepoola-pallaki-2486978"}]}]}