{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ram-charan-koyambattoorulo-raam-cha-ra-n-aapa-resha-n-poorti-chi","title_te":"Ram Charan | కోయంబత్తూరులో రామ్ చ‌ర‌ణ్ ఆప‌రేష‌న్ పూర్తి.. చికిత్స అందించిన వైద్యుల‌తో ఫొటో","section":"తాజా","status_line":"Ram Charan | కోయంబత్తూరులో రామ్ చ‌ర‌ణ్ ఆప‌రేష‌న్ పూర్తి.. చికిత్స అందించిన వైద్యుల‌తో ఫొటో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T11:09:41.883Z"},"facts":[],"events":[{"id":"event-41734","date":"2026-07-28T10:42:27.000Z","title_te":"Ram Charan | కోయంబత్తూరులో రామ్ చ‌ర‌ణ్ ఆప‌రేష‌న్ పూర్తి.. చికిత్స అందించిన వైద్యుల‌తో ఫొటో","body_te":"Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు ఊరటనిచ్చే వార్త ఒక‌టి బ‌య‌ట‌కు వచ్చింది. కొంతకాలంగా కుడి చేతి మణికట్టు సమస్యతో బాధపడుతున్న రామ్ చరణ్‌కు తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ప్రముఖ గంగా హాస్పిటల్‌లో విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/ram-charan-operation-success-2465426"}]}]}