{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ram-charan-raam-charan-ni-ka-lisina-bamdla-ganesh-kumaarte-pelli","title_te":"Ram Charan | రామ్ చరణ్‌ని క‌లిసిన‌ బండ్ల గణేష్.. కుమార్తె పెళ్లికి మెగా హీరోకు ప్రత్యేక ఆహ్వానం","section":"తాజా","status_line":"Ram Charan | రామ్ చరణ్‌ని క‌లిసిన‌ బండ్ల గణేష్.. కుమార్తె పెళ్లికి మెగా హీరోకు ప్రత్యేక ఆహ్వానం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T09:33:36.808Z"},"facts":[],"events":[{"id":"event-50005","date":"2026-08-02T09:13:07.000Z","title_te":"Ram Charan | రామ్ చరణ్‌ని క‌లిసిన‌ బండ్ల గణేష్.. కుమార్తె పెళ్లికి మెగా హీరోకు ప్రత్యేక ఆహ్వానం","body_te":"Ram Charan | ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కుటుంబంలో త్వరలోనే పెళ్లి సందడి ప్రారంభం కానుంది. ఆయన కుమార్తె జనని బండ్ల వివాహం ఆగస్టు 16న జరగనుండగా, ఈ శుభకార్యానికి సినీ, రాజకీయ ప్రముఖులను స్వయంగా కలిసి ఆహ్వానించే కార్యక్రమంలో బండ్ల గణేష్ బిజీగా ఉన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/bandla-ganesh-invites-ram-charan-2470949"}]}]}