{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ram-charan-sa-rja-ree-ta-ruvaata-toli-da-rsa-nam-koyamba-ttooru","title_te":"Ram Charan : స‌ర్జ‌రీ త‌రువాత తొలి ద‌ర్శ‌నం.. కోయంబ‌త్తూరు అయ్య‌ప్ప స్వామి ఆల‌యంలో మెగా ప‌వ‌ర్‌స్టార్‌..","section":"తాజా","status_line":"Ram Charan : స‌ర్జ‌రీ త‌రువాత తొలి ద‌ర్శ‌నం.. కోయంబ‌త్తూరు అయ్య‌ప్ప స్వామి ఆల‌యంలో మెగా ప‌వ‌ర్‌స్టార్‌..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T11:36:20.001Z"},"facts":[],"events":[{"id":"event-43567","date":"2026-07-29T11:17:27.000Z","title_te":"Ram Charan : స‌ర్జ‌రీ త‌రువాత తొలి ద‌ర్శ‌నం.. కోయంబ‌త్తూరు అయ్య‌ప్ప స్వామి ఆల‌యంలో మెగా ప‌వ‌ర్‌స్టార్‌..","body_te":"కుడిచేతి మ‌ణిక‌ట్టుకు ఇటీవ‌ల శ‌స్త్ర‌చికిత్స చేయించుకున్న మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ (Ram Charan) త‌న భార్య ఉపాస‌న‌తో క‌లిసి కోయంబత్తూరులోని అయ్య‌ప్ప స్వామి ఆల‌యాన్ని సంద‌ర్శించారు. ఆల‌యంలో పూజ‌లు నిర్వ‌హించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/ram-charan-and-upasana-seek-the-blessings-of-lord-ayyappa-swamy-at-the-coimbatore-temple-vm-1115884.html"}]}]}